పెద్దమ్మ కోరిక 31

By | December 8, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 31 లోపల చూసి ఆరోజు మేము ఎలా అయితే ఆశ్చర్యపోయామో బుజ్జాయిలు కూడా అలానే ఆశ్చర్యపోవడం చూసి ఆనందించి ముద్దులుపెట్టి , మొదటగా దేవత మిస్ వైజాగ్ కిరీటం సాధించిన బిగ్గెస్ట్ హాల్ వైపు వెళ్ళాను . సర్ నో ఎంట్రీ అని స్టాఫ్ ఆపడంతో , మొబైల్ తీసి సర్ కు కాల్ చేసి విషయం చెప్పాను .మహేష్ .......... ఈవెంట్ కోసం లుక్ వెయ్యడానికి వచ్చావని చెబితే హోటల్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వస్తాడు . రెండే రెండు నిమిషాలు దర్జాగా లాంజ్ లో కూర్చోమనిచెప్పి కట్ చేశారు .సర్ చెప్పినట్లుగానే మేనేజర్ పరుగునవచ్చి , sorry బాబు ......... మావాళ్లకు తెలియక ఆపారు . Please వెళ్ళండి మీకిష్టమైనంతసేపు చూడండి అని చేతితో చూయించారు . క్యూట్ పిల్లలు ........ ముద్దొచ్చేస్తున్నారు . sorry 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *