పెద్దమ్మ కోరిక 26

By | November 25, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 26 కొంతమంది బాధపడినా .......... మాట్లాడిస్తే ఎక్కడ తమను కూడా దూరం పెడతారోనని కోపంగా వెళ్లిపోతున్న వారి వెనుకే వెళ్లిపోయారు . బుజ్జాయిలిద్దరూ కన్నీళ్లను తుడుచుకుని చేతులుపట్టుకొని నడుచుకుంటూ వెళ్లడం కోసం తలలు దించుకుని బుజ్జి అడుగులు వెయ్యడం చూసి హృదయం చలించిపోయి పరుగునవెళ్లి వాళ్లముందు మోకాళ్లపై కూర్చున్నాను . వాళ్ళ అడుగులకు అడ్డుగా ఎవరు అని కన్నీళ్ళతోనే తలెత్తిచూసి అప్పటివరకూ ఏదీ జరగలేదు అన్నట్లు అన్నయ్యా అన్నయ్యా .......... అంటూ అంతులేని ఆనందంతో నన్ను హత్తుకుని , కన్నీళ్లను ఆనందబాస్పాలుగా మార్చేశారు . బిస్వాస్ చేతిలోని లంచ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుని మరియు ఇద్దరి భుజాలపై చాలా బరువున్న స్కూల్ బ్యాగులను నా భుజం పై వేసుకుని , ఇద్దరినీ ఎత్తుకుని పైకిలేచాను.బుజ్జాయిలు : అన్నయ్యా - అన్నయ్యా ........... మిమ్మల్ని మళ్లీ 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *