ఇష్టం కష్టం 6

By | April 2, 2021
telugu stories ఇష్టం కష్టం 6 నందన : నేను వస్తాను 😀 ఆనంద్ : ఇందాక రాను అన్నావ్ ..ఫ్రెండ్స్ తో అరకు వెళ్తా అన్నావ్ 😣 నందన : అబ్బా ఇప్పుడు వస్తాను అని చెప్తున్నా కదా ... ఆనంద్ : హ్మ్ సరేలే నందన : రేణు అక్క నిజంగా వస్తుందా ? ఆనంద్ : ఏమో .... చూద్దాం ...కాల్ లిఫ్ట్ చేయట్లేదు ...అమ్మ గారు ఎక్కడ ఏ అడ్వెంచర్ లో ఉన్నారో ఏంటో ...😐 సాక్షి : హ మొన్న స్వప్న చెప్పింది మేడం గారు ఏవేవో అడ్వెంచర్స్ చేస్తున్నారు అంట కదా ... ఆనంద్ : హ్మ్ సాక్షి : ఆయన చూస్తే అలా ఇది చూస్తే ఇలా 😞 నందన : అన్నయ్య ఎం చేసాడు ?😦 సాక్షి : అదే సిన్సియారిటీ గురించి అంటున్నాలే ..😀 నందన : సరే ..😀😀 సాక్షి : అయినా ఎంటే ఫ్రెండ్స్ తో అరకు వెళ్తాను అని మావయ్య దగ్గర పర్మిషన్ తీసుకున్నావ్ కదా ..మళ్ళీ ఇప్పుడు అరకు వెళ్ళను పార్టీ కె వస్తాను అంటున్నవ్ ..పైగా రేణు గురించి అంతలా అడుగుతున్నావు ? నందన : అంటే డార్లింగ్ ...రేణు అక్క ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, అక్క ని చాలా మిస్ అవుతున్నా అందుకే ..😟 వెనకనుండి ఒక అమ్మాయి : ఛా .. రేణు ని అంత మిస్ అవుతున్నావా నందు .. అంత ఇంత కాదు బోల్డంత ..అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది నందన ... నందన ఫేస్ లో సంతోషం వచ్చేస్తుంది ...😁😁😁 అక్కడ రేణు అను ఉంటారు .. నందన : రేణు అక్కా ..అంటూ రేణు దగ్గరికి వెళ్లి హాగ్ చేసుకుంటుంది ... రేణు : ఎంటే రాక్షసి ..నన్ను అంత మిస్ అవుతున్నావా ? నందన : హ ...చాలా మిస్ అవుతున్నా అక్క ☺ రేణు : నీ కహానీలు ఆపవే నందన : నిజం అక్కా ..ప్రామిస్ 😉😉 రేణు : హ్మ్ నమ్మేసానులే ...😋 సాక్షి : ఏంటి రేణు ఎం అయిపోయావ్ అస్సలు , కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు , మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు .. ఆనంద్ : అడ్వెంచర్స్ చెయ్యడానికే టైం ఉండట్లేదు ఇంకా మన అందరి కాల్స్

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *