అందమైన కల 6

By | April 2, 2021
telugu stories అందమైన కల 6 మధు ఫేస్ బుక్ ని వాట్సాప్ ని ఇంస్టాల్ చేసింది. ఫేస్ బుక్ ని ఇంస్టాల్ చేసిన మధుకి దాని మీద అంత అవగాహన లేకపోవడం తో ఫేస్ బుక్ లో పాప పిక్స్ ని అప్లోడ్ చేసింది. ప్రొఫైల్ పిక్ కూడా పాపది పెట్టింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వచ్చినా వాళ్ళెవరో తనకు తెలియదు అని ఎవరి రిక్వెస్ట్ ని తీసుకునేది కాదు. ఫేస్ బుక్ ఓపెన్ చేసిన మధు ఎంతో ఉత్సాహంగా కిరణ్ ని సెర్చ్ చేయడానికి సెర్చ్ లో కె ఐ ఆర్... అని టైప్ చేస్తూ సడన్ గా ఆగిపోయింది. అస్సలు ఏం చేస్తుంది తను. పిచ్చి పట్టిందా ఏంటి. ఇప్పుడు కిరణ్ ని సెర్చ్ చేసి ఏం చేస్తుంది. ఎందుకు తను మళ్ళీ గతాన్ని తవ్వాలని చూస్తుంది. నో .... తను ఏం చేయబోయింది బాబోయ్ అనుకుంటూ వెనక్కి వచ్చేసింది. ఇలా కొన్ని రోజులు గడిచి పోయాయి. ఒక రోజు పాప స్కూల్ కి వెళ్ళాక ఇంటి పని కంప్లీట్ చేసుకుని ఫేస్ బుక్ ఓపెన్ చేసిన మధు కి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ కనిపించింది . ప్రొఫైల్ పిక్ అందంగా ఉండటం తో మధు కళ్ళు ఆ రిక్వెస్ట్ ఎవరిదా అని కొంచెం ఆసక్తిగా చూసాయి. రిషి .... అని ఉంది. ప్రొఫైల్ పిక్ చూద్దామని ఓపెన్ చేసింది. ప్రొఫైల్ ని చెక్ చేస్తూ ఉన్న మధుకి టోటల్ పోస్టింగ్స్ డిఫరెంట్ గా కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపించి డీప్ గా చెక్ చేసింది. అన్ని పోస్టింగ్స్ చాలా బాగా నచ్చాయి మధు కి. ఎవరు ఇతను ఇంత గుడ్ టేస్ట్ ఉంది అనుకుంటూ అబౌట్ చెక్ చేస్తున్న మధుకి అతను ఒక జర్నలిస్ట్ అని ఉండటం చూసింది. ప్రొఫైల్ నీట్ గా ఉంది. పైగా జర్నలిస్ట్ అని ఉంది. ఇతనితో తనకేమి ఇబ్బంది ఉండదులే అని రిక్వెస్ట్ ని ఓకే చేసింది మధు. ఆ తర్వాత నెట్ ఆఫ్ చేసి తన పనిలో తను మునిగిపోయింది మధు. మళ్ళీ పని

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *